వారాల తరబడి సాగుతున్న తమ నిరసనతో, హర్యానా-ఢిల్లీ సరిహద్దులో ఉన్న రైతులు తమ పంటలను, భూమిని నిర్లక్ష్యం చేయలేరు, కాబట్టి వాళ్లొక రిలేను రూపొందించారు - కొందరు కొంత కాలం పాటు వాళ్ళ ఊళ్ళకి తిరిగి వెళితే, వాళ్ళ స్థానంలో ఇంకొందరు సింఘూలో ఉన్నారు
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
Translator
Deepti
దీప్తి సామాజిక ఉద్యమకారిణి, ప్రశ్నించడాన్ని ఇష్టపడుతుంది