kangras-tea-gardens-falling-off-the-map-te

Kangra, Himachal Pradesh

Nov 03, 2023

చిత్రపటంలో నుంచి తొలగిపోతున్న కాంగ్రా తేయాకు తోటలు

ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో తేయాకు రాజధానిగా పరిగణించబడిన హిమాచల్‌లోని తేయాకు తోటలు మారుతున్న వాతావరణ పరిస్థితులూ, రాష్ట్రం నుంచి సరైన మద్దతు లేని కారణంగా ఇబ్బందులకు గురవుతున్నాయి

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Aakanksha

ఆకాంక్ష పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రిపోర్టర్‌గానూ ఫోటోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నారు. విద్యా బృందంలో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు వారి చుట్టూ ఉన్న విషయాలను డాక్యుమెంట్ చేయడంలో శిక్షణ ఇస్తారు.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Neeraja Parthasarathy

నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.