'మా జీవితాల్లో స్థిరంగా వున్నది అనిశ్చితి మాత్రమే'
మశ్రూభాయి రబారీ సామాజిక వర్గానికి చెందిన పశుపోషకుడు. ఆయన తన పశువులతో పాటు పశ్చిమ, మధ్య భారతదేశంలో ప్రయాణిస్తూ ఉంటారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఆరుబయట ఆకాశం కింద ఉన్న గుడారం వద్ద ఆయనతో గడిపిన ఒక సాయంత్రం
రచయిత జైదీప్ హర్డీకర్ నాగపూర్ లో పాత్రికేయుడు, రచయిత; PARI కోర్ టీం సభ్యుడు.
Editor
Pratishtha Pandya
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
Translator
Rahulji Vittapu
రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.