asha-ogale-1936-2025-te

Pune, Maharashtra

Sep 30, 2025

ఆశా ఓగ్లే: 1936 - 2025

మహారాష్ట్రలోని మహిళలు ధాన్యం విసురుతూ పాడే వేలాది ఒవీ (ద్విపదలు)లను అనువదించిన స్ఫూర్తిప్రదాత ఆశా తాయికి PARI విసుర్రాయి పాటల ప్రాజెక్ట్ (జిఎస్‌పి) ఎంతో రుణపడి ఉంది. అంతర్జాతీయ అనువాద దినోత్సవం సందర్భంగా, అనువాద ప్రక్రియలో ఉన్నతమైన కృషిచేసిన ఈ అద్భుతమైన అనువాదకురాలి వీడియోను అందిస్తున్నాం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Namita Waikar and PARI GSP Team

ఆశా ఓగ్లే (అనువాదం); బెర్నార్డ్ బెల్ (డిజిటలైజేషన్, డేటాబేస్ డిజైన్, అభివృద్ధి, నిర్వహణ); జీతేంద్ర మైడ్ (ప్రతిలేఖనం, అనువాద సహాయం); నమిత వైకర్ (ప్రాజెక్ట్ లీడ్, క్యూరేషన్); రజని ఖళద్కర్ (డేటా ఎంట్రీ).

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Video Editor

Sinchita Parbat

సించితా మాజీ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత కూడా.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.