the-teacher-who-dreams-big-for-her-students-te

Chatra, Jharkhand

Aug 02, 2025

తన విద్యార్థుల కోసం గొప్ప కలలు కంటోన్న ఉపాధ్యాయురాలు…

ఝార్ఖండ్‌లో, ఒక ముండా ఆదివాసీ ఉపాధ్యాయురాలు రూపొందించిన పాఠ్యాంశాల వల్ల, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఎంతోమంది పిల్లలు తరగతి గదులకు వస్తున్నారు

Editor

Urja

Photo Editor

Binaifer Bharucha

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sandhya Lakra

సంధ్య లక్రా ఒక డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, ప్రకృతి విద్యావేత్త. ఆమె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక తరగతుల పిల్లలకు అటవీ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణల గురించి బోధిస్తారు. ఆమె ఝార్ఖండ్‌కు చెందిన ఆదివాసి.

Editor

Urja

ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.