ఇదో-కొత్త-తరహా-కరవు

Chandrapur, Maharashtra

Apr 21, 2023

‘ఇదో కొత్త తరహా కరవు’

కరవు, ఆర్థిక ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న విదర్భ రైతులకు ఇప్పుడొక కొత్త ఆందోళన మొదలైంది – మహారాష్ట్రలోని తాడోబా అంధారి టైగర్ రిజర్వ్‌ను దాటే క్రమంలో వన్యప్రాణుల వల్ల దాడులకు, హత్యలకు గురికావడం. రాష్ట్ర ప్రభుత్వం నుండి అంతంత మాత్రంగా మద్దతు లభించడంతో, వారు తమ ప్రాణాలను తామే కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jaideep Hardikar

రచయిత జైదీప్ హర్డీకర్ నాగపూర్ లో పాత్రికేయుడు, రచయిత; PARI కోర్ టీం సభ్యుడు.

Editor

Urvashi Sarkar

ఊర్వశి సర్కార్ స్వతంత్ర పాత్రికేయురాలు. ఈమె 2016 PARI ఫెలో.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.