రెండో దశ కోవిడ్ కారణంగా నష్టపోయి ఇళ్లకు తిరుగు ప్రయాణం పట్టిన మిగిలిన వలస కార్మికులలానే, కూలి దొరక్క ఈ ఏడాది రెండుసార్లు దెబ్బతిన్న మహమ్మద్ షామిమ్, ఉత్తరప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి బయలుదేరుతున్నాడు -. అతడు నివసించే ఉత్తర ముంబై వాడలలో చాలామంది ఇప్పటికే వారి వారి స్వగ్రామాలకు వెళ్ళిపోయారు.
కవితా అయ్యర్ గత 20 ఏళ్లుగా జర్నలిస్టు. ఆమె ‘ ల్యాండ్ స్కేప్ అఫ్ లాస్: ద స్టోరీ అఫ్ యాన్ ఇండియన్ డ్రౌట్’ ( హార్పర్ కాలిన్స్, 2021) అనే పుస్తకం రచించారు.
Translator
N.N. Srinivasa Rao
ఎన్.ఎన్. శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనువాదకుడు.
Editor
Sharmila Joshi
షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.