ధారవి లో 50 ఏళ్ళు గడిపిన పుష్పవేణి, వాసంతి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కొత్త పెళ్లి కూతుర్లుగా అడుగు పెట్టిన దగ్గర్నుంచి , అన్నింటినీ పైసలతో కొలిచే ప్రపంచం నుండి ఇప్పటిదాకా సాగిన తమ సంతృప్తి కరమైన జీవితానుభవాలను పంచుకున్నారు
షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.
Translator
Rahulji Vittapu
రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.