‘మా జీవితమంతా అప్పులు తీసుకోవడం, దాన్ని తిరిగి చెల్లించడంతోనే సరిపోతోంది’
అప్పుల, అవమానాల ఊబిలో కూరుకుపోయిన హవేలియాఁ గ్రామ దళిత మహిళలు జాట్ సిక్కుల ఇళ్లలో పశువుల శాలలను శుభ్రం చేసి, పేడను ఎత్తిపోస్తుంటారు. ముందస్తుగా డబ్బు అప్పు తీసుకోవడం వలన వారు తమ వేతనంలో కొంత భాగాన్ని కోల్పోతారు
ఢిల్లీలో నివసిస్తున్న సంస్కృత తల్వార్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె జెండర్ సమస్యల పై రాస్తారు.
Editor
Kavitha Iyer
కవితా అయ్యర్ గత 20 ఏళ్లుగా జర్నలిస్టు. ఆమె ‘ ల్యాండ్ స్కేప్ అఫ్ లాస్: ద స్టోరీ అఫ్ యాన్ ఇండియన్ డ్రౌట్’ ( హార్పర్ కాలిన్స్, 2021) అనే పుస్తకం రచించారు.
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.