డిసెంబర్ 11, 2023 నాటికి మా మాజీ సహోద్యోగి మమతా పరేద్ మరణించి ఒక సంవత్సరమవుతోంది. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పాలఘర్ జిల్లాలో తన ఆదివాసీ సముదాయం భూమినీ ఇళ్ళనూ కోల్పోయిన విషయాన్ని మమత వివరించిన రికార్డింగ్‌ను అందిస్తున్నాం. PARI పాడ్‌కాస్ట్
ఆకాంక్ష పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రిపోర్టర్‌గానూ ఫోటోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నారు. విద్యా బృందంలో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు వారి చుట్టూ ఉన్న విషయాలను డాక్యుమెంట్ చేయడంలో శిక్షణ ఇస్తారు.
Editors
Medha Kale
మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.
Editors
Vishaka George
విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.