in-punjab---death-of-an-agniveer-te

Ludhiana, Punjab

Feb 17, 2025

పంజాబ్‌లో ఒక అగ్నివీరుని మరణం

అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టడంతోనే భారతదేశ జనాభాలో 2.3 శాతం, దేశ సైనికులలో 7.7 శాతం ఉన్న ఈ రాష్ట్రంలోని గ్రామీణ యువత కలలు నిరాశగా మారాయి

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Vishav Bharti

గత రెండు దశాబ్దాలుగా పంజాబ్ వ్యవసాయ సంక్షోభాన్నీ, ప్రతిఘటనా ఉద్యమాల గురించి రాస్తోన్న విశ్వ భారతి చండీగఢ్‌కు చెందిన పాత్రికేయులు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.