no-newspaper-is-bad-news-for-chobi-saha-te

Birbhum District, West Bengal

Jan 06, 2024

ఛబి సాహాకు ఏ వార్తాపత్రిక కూడా చెడ్డ వార్త కాదు

బీర్‌భూమ్‌లోని ఆదిత్యపుర్ గ్రామంలో ఛబి సాహా పాత వార్తాపత్రికలను ఉపయోగించి సంచులను తయారుచేసి వాటిని స్థానికంగా ఉన్న దుకాణాలకు విక్రయిస్తుంటారు. కానీ ఇటీవల వార్తాపత్రికలను కొనేవాళ్ళు తక్కువైపోవటం, 75 ఏళ్ళ ఈ వృద్ధురాలిని నిరాశకు గురిచేస్తోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ ఎడిటర్. PARI ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇంటర్న్‌లతోనూ, విద్యార్థి వాలంటీర్లతోనూ కలిసి పనిచేస్తారు. బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Author

Himadri Mukherjee

హిమాద్రి ముఖర్జీ విశ్వభారతి విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలలో మాస్టర్స్ చేశారు. ప్రస్తుతం ఆయన బీర్‌భూమ్ నుంచి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగాను, వీడియో ఎడిటర్‌గాను పనిచేస్తున్నారు.