psp-pushing-sahyadri-people-into-deep-waters-te

Thane, Maharashtra

Aug 12, 2025

సహ్యాద్రి ప్రజలను ముంచేయబోతోన్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (పిఎస్‌పి)

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఒక జలవిద్యుత్ పథకానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇది రూపుదాల్చితే ఏర్పడే ముంపు వ్యవసాయ క్షేత్రాలనూ, అటవీ భూములనూ ఆక్రమించి, కుటుంబాలను నిర్వాసితులను చేస్తుంది. స్వచ్ఛ విద్యుచ్ఛక్తి వైపుకు భారతదేశం మళ్ళుతున్న తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.

Editor

Swadesha Sharma

స్వదేశ శర్మ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె PARI గ్రంథాలయం కోసం వనరులను సమకూర్చడానికి వాలంటీర్లతో కలిసి పని చేస్తారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Srinivas Bandaa

ఢిల్లీ ఎన్‌సిఆర్ నివాసి అయిన శ్రీనివాస్ బందా ఒక రచయిత, ఫ్రీలాన్స్ వాయిస్ ఆర్టిస్ట్, అనువాదకులు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన ఆయన, ప్రైవేట్ రంగంలో కూడా పనిచేశారు. ఆయన రచించిన ‘సోల్జర్ చెప్పిన కథలు’ కథా సంకలనం ఈ మధ్యనే విడుదలయింది.