no-one-can-craft-a-jutti-like-i-do-te

Sri Muktsar Sahib District, Punjab

May 08, 2025

‘జుత్తీలు కుట్టటంలో నన్ను మించినవాళ్ళు లేరు’

రూపాణా గ్రామంలో చెప్పులు కుట్టే వృత్తిలో చేయి తిరిగిన హన్స్ రాజ్ ఒక్కరికే ఇంకా చేతితో తోలు జుత్తీలు కుట్టే పనితనం ఉంది. సాంప్రదాయికంగా పంజాబులో దళిత కుటుంబాలు చేస్తూ ఉన్న ఈ చేతిపని చేయటానికి చాలా నేర్పరితనము, సున్నితమైన ఖచ్చితత్వమూ కావాలి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanskriti Talwar

ఢిల్లీలో నివసిస్తున్న సంస్కృత తల్వార్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె జెండర్ సమస్యల పై రాస్తారు.

Author

Naveen Macro

ఢిల్లీ నివాసి అయిన నవీన్ మాక్రో, స్వతంత్ర ఫోటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా పనిచేస్తున్నారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ ఎడిటర్. PARI ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇంటర్న్‌లతోనూ, విద్యార్థి వాలంటీర్లతోనూ కలిసి పనిచేస్తారు. బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Venu GVGK

వేణు జి.వి.జి.కె. రాజు తెలుగు, ఇంగ్లీషు భాషలలో అనువాదాలు చేస్తారు. చదవటం, పిల్లల కోసం రాయటం ఇష్టపడతారు. ఇప్పుడు ఒక ప్రకృతి బడిలో ఉంటూ, అక్కడే పాఠాలు చెబుతున్నారు.