అసిత్ ప్రామాణిక్ మామూలు నేతకారుడు కాదు - ఆయనొక ఉత్సాహవంతుడైన రంగస్థల అభ్యాసకుడు కూడా. మగ్గంపై అతను పడే శ్రమ, రంగస్థలంపై అతనికుండే ప్రేమ, కార్మికుడి అస్తిత్వ పోరాటాలకు ఉదాహరణగా నిలుస్తాయి. మే 1, 2025 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఒక కథనం
తర్పణ్ సర్కార్ రచయిత, అనువాదకులు, గ్రాఫిక్ డిజైనర్. ఆయనకు జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి తులనాత్మక సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ ఉంది.
See more stories
Editor
Smita Khator
స్మితా ఖటోర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI) భారతీయ భాషల కార్యక్రమం, PARIBhasha ప్రధాన అనువాదాల సంపాదకులు. అనువాదం, భాష, ఆర్కైవ్‌లు ఆమె పనిచేసే రంగాలు. స్త్రీల, కార్మికుల సమస్యలపై ఆమె రచనలు చేస్తారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.