భద్రరాజు 10 లీటర్ల నీరు పట్టే మట్టి కుండలను తయారుచేస్తారు. ఈ ప్రక్రియలోని ప్రతిభాగాన్నీ ఆయన చేతితోనే చేస్తారు, కొన్నిపనులలో ఆయన భార్య కూడా ఆయనతో పాటు కలిసి పనిచేస్తారు. కొడవటిపూడిలోని ఇతర కుమ్మరులు యంత్రంతో నడిచే సారెలకు మారినప్పటికీ, 70 ఏళ్ళ అనుభవజ్ఞుడైన ఈ కుమ్మరికి మాత్రం అలా మారాలనే ఉద్దేశ్యం లేదు
సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.
Student Reporter
Ashaz Mohammed
అశోకా విశ్వవిద్యాలయం విద్యార్థి అషాజ్ మొహమ్మద్, 2023లో PARIతో ఇంటర్న్‌షిప్‌లో ఉండగా ఈ కథనాన్ని రాశారు.
Translator
Neeraja Parthasarathy
నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.