state-reassures-protesting-ashasonce-again-te

South Mumbai, Maharashtra

Mar 09, 2024

నిరసన తెలుపుతోన్న ఆశాలకు మళ్ళీ ‘మరోసారి’ హామీలిచ్చిన ప్రభుత్వం...

మహారాష్ట్రలోని 36 జిల్లాలకు చెందిన వేలాదిమంది ఆశాలు - మహిళా ఆరోగ్య కార్యకర్తలు - మెరుగైన వేతనాలను సకాలంలో చెల్లించాలని, ఆ మేరకు అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆజాద్ మైదాన్ గ్రౌండ్స్‌లో ఇటీవల వారి నిరసన 21 రోజుల పాటు కొనసాగింది. వారి డిమాండ్లను పరిశీలిస్తామని ఈ క్లిష్టమైన పనులు చేసే మహిళా ఆరోగ్య కార్యకర్తలకు రాష్ట్రం మరోసారి హామీ ఇవ్వడంతో ఈ అందోళనను విరమించారు. గత ఆరు నెలల్లో ఇది మూడో అధికారిక హామీ, అయితే చేసిన వాగ్దానాలు మాత్రం కాగితాల మీదే మిగిలిపోయాయి. అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మహిళల గురించీ, వారి సంఘీభావం గురించీ, తమ హక్కుల కోసం వారు చేసే పోరాటం గురించీ ఒక కథనం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritu Sharma

ఋతు శర్మ PARIలో అంతరించిపోతున్న భాషల కంటెంట్ ఎడిటర్. ఆమె భాషాశాస్త్రంలో ఎమ్.ఎ. పట్టా పొందారు. భారతదేశంలోని మాట్లాడే భాషలను సంరక్షించడానికి, పునరుత్తేజనం చేయడానికి కృషి చేయాలనుకుంటున్నారు.

Author

Swadesha Sharma

Swadesha Sharma is a researcher and Content Editor at the People's Archive of Rural India. She also works with volunteers to curate resources for the PARI Library.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.