two-gods-two-stairways-four-donation-boxes-te

Aug 26, 2023

ఇద్దరు దేవుళ్ళు, రెండు మెట్ల దారులు, నాలుగు చందా పెట్టెలు

ఒక ఆదివాసీ పాత్రికేయురాలు ఝార్ఖండ్‌లోని ఒక ప్రార్థనా స్థలాన్ని సందర్శించారు. ఆ చిన్న ప్రయాణం ఆమెను అధికారం, మత రాజకీయాలు, ఆదివాసీ గుర్తింపుకు మధ్య ఉన్న అసౌకర్యం కలిగించే సంబంధాన్ని పరిశీలించేవైపుకు నడిపించింది

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jacinta Kerketta

ఒరాన్ ఆదివాసీ సమాజానికి చెందిన జసింతా కెర్కెట్టా జార్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వతంత్ర రచయిత, పాత్రికేయురాలు. ఆమె ఆదివాసీ సంఘాల పోరాటాలను వివరిస్తూ, వారు ఎదుర్కొంటున్న అన్యాయాలపై దృష్టిని ఆకర్షించే కవయిత్రి కూడా.

Illustration

Manita Kumari Oraon

మనితా కుమారి ఉరాంవ్ ఝార్ఖండ్‌కు చెందిన కళాకారిణి. ఆదివాసీ సముదాయాలకు చెందిన సామాజిక, సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన అంశాలపై శిల్పం, చిత్రకళల ద్వారా పనిచేస్తున్నారు.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.