i-could-ve-become-a-police-officer-officer-te

Hyderabad, Telangana

Jun 13, 2025

'నేనొక పోలీస్ అధికారిని అయ్యుండేదాన్ని’

ఇళ్ళల్లో పనులుచేసే వలసదారైన అనితా రాథోడ్ హైదరాబాద్ నగరంలోని వివిధ ఇళ్ళల్లో శుభ్రంచేయటం, కడగటం, తుడవటం వంటి పనులు చేస్తారు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనిచేసే ఆమె రోజు ఉదయాన్నే ప్రారంభమై ఆలస్యంగా ముగుస్తుంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Aranya Tanvir Gourisaria

అరణ్య తన్వీర్ గౌరిసరియా హైదరాబాద్‌, మాదాపూర్‌లోని ALLENలో ఇంటర్మీడియట్ విద్యార్థి.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Photographs

Sukanya Ghosh

హైదరాబాద్‌లో నివసించే సుకన్య ఘోష్ బ్రాండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.