దిల్లీ ప్రవేశద్వారాల వద్ద 2020-21లో జరిగిన రైతు నిరసనల సమయంలో రాసిన ఈ కవిత ప్రజాస్వామ్యంలో ప్రతిఘటనా స్ఫూర్తిని వేడుక చేస్తోంది. 2024, మే 11న మరణించిన పంజాబ్‌కు చెందిన ప్రజా కవి సుర్‌జీత్ పత్తర్ రాసిన ఈ కవితను ఆయన జ్ఞాపకార్థం అందిస్తున్నాం
PARIభాష అనేది అనేక భారతీయ భాషలలో PARI కథనాలను నివేదించడానికి, అనువదించడానికి మద్దతునిచ్చే మా విశిష్టమైన భారతీయ భాషల కార్యక్రమం. PARIలోని ప్రతి ఒక్క కథనం ప్రయాణంలోనూ అనువాదం కీలక పాత్ర పోషిస్తుంది. మా సంపాదకుల, అనువాదకుల, వాలంటీర్ల బృందం దేశంలోని విభిన్న భాషా సాంస్కృతిక దృశ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది; ఈ కథనాలు అవి ఎవరి నుండి వచ్చాయో వారివద్దకే తిరిగి వెళ్ళేలా, వారికే చెందేలా హామీనిస్తుంది.
Illustration
Labani Jangi
లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.