గ్రామీణ-విలేఖరులు-కోల్పోతున్న-తమ-ప్రాణాలకు-నివేదికలు-ఏవి

Osmanabad, Maharashtra

May 23, 2021

గ్రామీణ విలేఖరులు: కోల్పోతున్న తమ ప్రాణాలకు నివేదికలు ఏవి?

ఫ్రంట్‌లైన్-వర్కర్ హోదా కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ మహారాష్ట్రలోని జర్నలిస్టులు కోవిడ్ -19 తో మరణిస్తున్నారు. టీకాలు మరియు మంచి ఆరోగ్య సంరక్షణ కు అవకాశం లేకున్నా, గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులు ప్రమాదపు అంచుల్లో పనిచేస్తున్నారు.

Translator

Aparna Thota

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.