తమిళనాడు ఆహార క్షేత్రంలో రాగులు పండించే రైతుల, ఏనుగుల మధ్య 'ప్రేమ' పోరాటం
మానవులు-ఏనుగుల మధ్య జరిగే సంఘర్షణ ఆర్థిక, పర్యావరణ, మానసిక వ్యయాలతో కూడుకొని ఉంటుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాల్లో ఈ సంఘర్షణలోని ఎక్కువ కష్టాన్ని రైతులు, ముఖ్యంగా రాగులను సాగు చేసే రైతులే భరించారు
అపర్ణ కార్తికేయన్ స్వాతంత్య్ర పాత్రికేయులు, రచయిత, PARI సీనియర్ ఫెలో. ఆమె తమిళనాడులో మరుగయిపోతున్న జీవనోపాధుల గురించి, ‘నైన్ రూపీస్ ఎన్ అవర్’ అనే నాన్ ఫిక్షన్ పుస్తకం రాశారు. ఆమె పిల్లల కోసం ఐదు పుస్తకాలు రాశారు. అపర్ణ ఆమె కుటుంబంతో పాటుగా తన పెంపుడు కుక్కలతో కలిసి చెన్నైలో ఉంటారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.