పెద్ద నగరంలో, ఆకాశాన్నంటేలా ఉన్న ఆ పెద్ద భవనానికి, సెక్యూరిటీ గార్డుగా ఉన్న అతను తన భార్యనూ, అప్పుడే పుట్టిన తన శిశువునూ చూడడానికి తన గ్రామానికి తిరిగి వెళ్ళలేకపోయాడు. అతను వేచి చూశాడు, వేడుకున్నాడు, ప్రణాళిక వేసుకున్నాడు, ప్రయత్నించాడు- అప్పటికే ఆలస్యం అయిపోయింది
అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్‌సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.
See more stories
Editor
Sharmila Joshi
షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.
See more stories
Translator
G. Vishnu Vardhan
జి. విష్ణు వర్ధన్ తన పి.జి.డిప్లోమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మ్యానేజేమేంట్, హైదరాబాదు లో పూర్తిచేసాడు. ప్రస్తుతం ఆయన ICRISAT లో గిరిజనలు ఎక్కువగా ఉండే ఏజెన్సీ ఏరియా అయిన ఉట్నూర్ లో పని చేస్తున్నారు.