in-banswara-domestic-ties-that-bind-and-gag-te

Banswara, Rajasthan

Feb 27, 2024

బాంస్వారాలో: నోరునొక్కి కట్టిపడేసే కుటుంబ సంబంధాలు

కుశల్‌గఢ్ తహసీల్‌లో, తన పరిస్థితికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించినప్పుడు,19 ఏళ్ళ దియా అనే భిల్ ఆదివాసీపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతకుముందు ఆమెను కిడ్నాప్ చేసి, బందీగా ఉంచి, పని చేయించుకొని, హింసించి, వదిలేశారు. ఆమెకు జరిగినట్టే, పెళ్ళి ముసుగులో ఆమెలాంటి ఎందరో యువతులను అక్రమ రవాణా చేస్తున్నారు

Series Editor

Anubha Bhonsle

Illustration

Priyanka Borar

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Illustration

Priyanka Borar

ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.

Series Editor

Anubha Bhonsle

2015 PARI ఫెలో అయిన అనుభా భోంస్లే, స్వతంత్ర జర్నలిస్ట్, ICFJ నైట్ ఫెలో మరియు 'మదర్, వేర్ ఈజ్ మై కంట్రీ?' అన్న శీర్షిక తో మణిపూర్ యొక్క సమస్యాత్మక చరిత్ర మరియు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల ప్రభావం గురించి రాసిన పుస్తక రచయిత.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.