srinagars-wood-carver-still-chiselling-te

Srinagar, Jammu and Kashmir

Jun 13, 2023

ఇప్పటికీ నగిషీలు చెక్కుతోన్న శ్రీనగర్‌కు చెందిన దారుశిల్పి

దేశీయ స్థాయిలో బహుమతులు గెలుచుకున్న హస్తకళాకారులైన గులామ్ నబీ దార్, పాత నమూనాలను తిరిగి వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు

Student Reporter

Moosa Akbar

Editor

Riya Behl

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Student Reporter

Moosa Akbar

మూసా అక్బర్ ఇటీవలనే కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న శ్రీ ప్రతాప్ హయ్యర్ సెకండరీ పాఠశాల నుండి 12వ తరగతి పూర్తిచేశాడు. 2021-2022లో PARIతో శిక్షణ(internship)లో ఉన్న కాలంలో ఈ కథనాన్ని నివేదించాడు.

Editor

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.