words-worlds-in-a-grain-of-sand-te

Feb 21, 2024

పదాలు: ఇసుక రేణువులో ఇమిడిపోయిన ప్రపంచాలు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, PARIభాష భారతీయ భాషా సంపాదకులు నష్టపోవటం, జ్ఞాపకశక్తి గురించి 14 విభిన్న స్వరాలలో, ఒక్కొక్కటి ఒక్కో స్థానికతలో చెప్పిన కథనాలను ఒకే కథగా ఒకచోటకు చేర్చారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

PARIBhasha Team

PARIభాష అనేది అనేక భారతీయ భాషలలో PARI కథనాలను నివేదించడానికి, అనువదించడానికి మద్దతునిచ్చే మా విశిష్టమైన భారతీయ భాషల కార్యక్రమం. PARIలోని ప్రతి ఒక్క కథనం ప్రయాణంలోనూ అనువాదం కీలక పాత్ర పోషిస్తుంది. మా సంపాదకుల, అనువాదకుల, వాలంటీర్ల బృందం దేశంలోని విభిన్న భాషా సాంస్కృతిక దృశ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది; ఈ కథనాలు అవి ఎవరి నుండి వచ్చాయో వారివద్దకే తిరిగి వెళ్ళేలా, వారికే చెందేలా హామీనిస్తుంది.

Illustrations

Atharva Vankundre

అథర్వ వాన్‌కుంద్రే ముంబైకి చెందిన కథకుడు, చిత్రకారుడు. అతను జూలై నుండి ఆగస్టు, 2023 వరకు PARIలో ఇంటర్న్‌గా ఉన్నారు.

Illustrations

Labani Jangi

లావణి జంగి పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన స్వయంబోధిత చిత్రకారిణి. 2025లో మొట్టమొదటి టి.ఎమ్. కృష్ణ-PARI పురస్కారాన్ని గెలుచుకున్న ఆమె, 2020 PARI ఫెలో. పిఎచ్‌డి స్కాలర్ అయిన లావణి, కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో కార్మిక వలసలపై పనిచేస్తున్నారు.

Illustrations

Priyanka Borar

ప్రియాంక బోరార్ కొత్త అర్థాలను మరియు వ్యక్తీకరణలను కనుగొనటానికి సాంకేతికతతో ప్రయోగాలు చేసే కొత్త మీడియా ఆర్టిస్ట్. నేర్చుకోవడం కోసం, ఆటవిడుపు గాను అనుభవాలను డిజైన్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటరాక్టివ్ మీడియాతో గారడీ చేయడం ఆమె ఎంతగా ఆనందీస్తుందో, అంతే హాయిగా సాంప్రదాయక పెన్ మరియు కాగితాలతో బొమ్మలు గీస్తుంది.

Illustrations

Jayant Parmar

Jayant Parmar is a Sahitya Akademi Award winning Dalit poet from Gujarat, who writes in Urdu and Gujarati. He is also a painter and calligrapher. He has published sevel collections of his Urdu poems.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.