బాధ-పని-ఆశను-తెలిపే-శాంటో-తంతి-పాటలు

Jorhat, Assam

Sep 15, 2021

దుఃఖం, శ్రమ, ఆశలతో కూడిన సన్తో తాఁతి పాటలు

జోర్‌హాట్‌లో నివసించే ఈ యువకుడు ఝూమూర్ పాటలను పాడతాడు - ఈ పాటలు తూర్పు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలోని జానపద కళారూపానికి చెందినవి. అతను పాడే పాటలు అస్సామ్‌లోని తేయాకు తోటల సమూహాలలో తరతరాలుగా అభివృద్ధి చెందినవి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Himanshu Chutia Saikia

అస్సామ్ రాష్ట్రం, జోర్హాట్ జిల్లాకు చెందిన హిమాంశు సుతియా సైకియా ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, సంగీతకారుడు, ఫోటోగ్రాఫర్, విద్యార్థి నాయకుడు. ఆయన 2021 PARI ఫెలో.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.