dr-b-r-ambedkar-mp-te

Mumbai, Maharashtra

May 21, 2025

డాక్టర్ బాబాసాహెబ్ ఆంబేద్కర్...ఒక గొప్ప నాయకుడిని గుర్తుచేసుకుందాం

బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల, మహిళల హక్కుల కోసం పోరాడిన పండితుడు, సామాజిక సంస్కర్త, సమానత్వ న్యాయవాది. భారతదేశ చరిత్రలోని గొప్ప జర్నలిస్టులలో ఆయన కూడా ఒకరు. పాతుకుపోయిన నిచ్చెనమెట్ల వ్యవస్థను ప్రశ్నించడంపై, న్యాయం కోసం అవిశ్రాంతంగా కృషి చేయడంపై ఆయన చూపిన పట్టుదల బహుశా గతంలో కంటే కూడా ఎక్కువగా ఇప్పటికీ పెంపొందించాల్సిన విలువలుగా నిలిచి ఉన్నాయి. ఈనాటికీ ప్రజలకు స్ఫూర్తినిచ్చే డాక్టర్ అంబేద్కర్, ఆయన సుదీర్ఘ వారసత్వంపై PARI కవరేజ్

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

PARI Contributors

Translator

PARI Translations, Telugu