eid-with-the-fakirani-jats-te

Kachchh, Gujarat

Jun 05, 2025

ఫకీరాణీ జాట్‌లతో ఈద్ పండుగ

ఈద్ అల్-ఫితర్ సమయంలో కచ్ఛ్ గ్రామాల గుండా ప్రయాణించిన ఒక విలేకరి ఆ ఎడారిలో ప్రేమ, ఆనందాలతో నిండిన కొన్ని సందర్భాలను పంచుకుంటున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritayan Mukherjee

ఋతాయన్ ముఖర్జీ కొల్‌కతాకు చెందిన ఫోటోగ్రాఫర్, PARI సీనియర్ ఫెలో. భారతదేశంలోని పశుపోషక మరియు సంచార సముదాయాల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.